నిమ్స్ మరో మైలురాయిని అధిగమించింది. దవాఖాన చరిత్రలోనే మొదటిసారిగా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా కోత లేకుండా వాల్ రిప్లేస్మెంట్ చేసి వైద్యులు రికార్డు సృష్టించారు.
ఓవైపు కొవిడ్.. ఆపై మెదడులో క్యాన్సర్ ట్యూమర్ కిమ్స్‌లో సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతం బేగంపేట్ జూన్ 8: కొవిడ్ బారిన పడటంతోపాటు మెదడులో భారీ క్యాన్సర్ కణితితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చైత్రిక (4) అ�