కలెక్టర్ అమోయ్ కుమార్ | జానకి ఎన్ క్లేవ్‌లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బండ్లగూడ,ఆగస్టు 17 : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగ�