హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.