Citigroup | ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ `సిటీ గ్రూప్` ఆదాయంతోపాటు లాభాలను పెంచుకోవడానికి పునర్వ్యవస్థీకరణ పేరుతో 10 శాతం మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపనున్నది.
అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి (Layoffs) రంగం సిద్ధంచేసింది. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో వి�