దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకంగా కేంద్రం 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిని విడుదల చేస్తారు.
ఇంట్లో ఉరేసుకొన్న ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే సూసైడ్! కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం పలువురు ప్రముఖుల సంతాపం బంజారాహిల్స్/సుల