రాహుల్, చేతన్, యమీ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘100క్రోర్స్'. విరాట్చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దివిజా కార్తీక్, సాయికార్తీక్ నిర్మించారు.
Chetan Kumar | కన్నడ నటుడు (Chetan Kumar) చేతన్ కుమార్ (Chetan Kumar) అరెస్ట్ అయ్యాడు. హిందుత్వ (Hindutva)పై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో చేతన్‌ను బెంగళూరు (Bengaluru)లోని శేషాద్రిపురం పోలీసులు (Sheshadripuram police) మంగళవారం అరెస్ట్ చేశారు.