Accident | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ : చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన స�