Chennai rain | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో కుంభవృష్టి (Heavy rain) కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపించాయి.
Chennai Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి.