Vending machine | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని రైల్వే స్టేషన్ల (Railway stations) లో వార్తా పత్రికల కోసం ప్రత్యేకంగా వెండింగ్ యంత్రాల (Vending machines) ను ప్రవేశపెట్టాలని దక్షిణ రైల్వే (South railway) చెన్నై డివిజన్ (Chennai division) యోచిస్తోంది