హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్‌కు 2023-24 ఏడాదికి శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్‌రావు గెలుపొందారు.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కార్యదర్శిగా చెంగల్వ కళ్యాణ్ రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన కళ్యాణ్ రావు తెలంగాణ భవన్ కేంద్రంగా పని చేసే ఎన్నికల న్యాయ �