e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Tags Chef D Captain

Tag: Chef D Captain

నియామ‌కం : యూఎన్‌ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగ‌రాజ్ నాయుడు

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) 'చెఫ్ డీ క్యాబినెట్' గా నాగ‌రాజ్ నాయుడు ఎన్నిక‌య్యారు. యూఎన్ 76 వ సమావేశానికి అధ్య‌క్షుడిగా నియమితులైన మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఉప ప్రతినిధిగా ఉన్న కే నాగరాజ్ నాయుడును 'చెఫ్ డీ క్యాబినెట్'గా నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు