Charlie Munger | ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ (Warren Buffett)కు అత్యంత నమ్మకస్తుడు, వ్యాపార భాగస్వామి అయిన చార్లీ ముంగేర్ (Charlie Munger) కన్నుమూశారు.
ప్రపంచంలో ముందెన్నడూ లేనివిధంగా ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా నిత్యం ఎందుకు విచారంగా అసమ్మతితో రగిలిపోతుంటారో అర్ధం కావడం లేదని బిలియనీర్ ఇన్వెస్టర్, సహచర బిలియనీర్ వార�