రామాలయ ప్రారంభోత్సవం జరిగే సమయంలో (Ram Temple Inauguration) జై శ్రీరాం అని నినదించాలని ముస్లింలకు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కొంత మంది ఏవీబీపీ కార్యకర్తలు, ఆ విద్యార్థులు కలిసి శనివారం కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ వకీల్ చాంబర్‌కు వెళ్లారు. మత మనోభావాలను ఆయన దెబ్బతీశారని ఆరోపించారు. ఆ ప్రిన్సిపాల్‌తో బలవంతంగా ‘జై శ్రీరాం’ అన�