Land grab case | భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.
ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.