‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు స్పెషల్ ప్రీమియర్కీ గ్రీన్ సిగ్నల్
ఈ నెల 24న విడుదల కానున్న అగ్ర కథానాయకుడు నాని పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్'కి టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అంతేకాదు, సెప్టెంబర్ 23 సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ సినిమా ప్రీమియర్‌కు కూడా అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు.
ఈ నెల 24న విడుదల కానున్న అగ్ర కథానాయకుడు నాని పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’కి టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అంతేకాదు, సెప్టెంబర్ 23 సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ సినిమా ప్రీమియర్‌కు కూడా అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు.
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెల 24 నుంచి 27 వరకూ ప్రస్తుత టికెట్ ధరకు అదనంగా జీఎస్టీతో కలిపి రూ.48, అదే తేదీల్లో మల్టీప్లెక్సుల్లో రూ.94 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి సదరు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కోటి రూపాయలను అందజేసినట్టు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

