కాకా అలియాస్ కదిరి కాళిదాస్
అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్కి ‘కాకా’ అనే పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. టైటిల్ విడుదలైన నాటి నుంచి ‘కాకా’ అనే పేరుపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా చిన్నాన్నని ‘కాకా..’ అని పిలవడం రివాజు. ఇందులో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్కి ‘కాకా’ అనే పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. టైటిల్ విడుదలైన నాటి నుంచి ‘కాకా’ అనే పేరుపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా చిన్నాన్నని ‘కాకా..’ అని పిలవడం రివాజు. ఇందులో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బహుశా అనస్వరకు ఇందులో చిరంజీవి చిన్నాన్న అయ్యుండొచ్చు.. అందుకే ఈ సినిమాకు ‘కాకా’ అని పేరు పెట్టారు అని కూడా చాలామంది అనుకున్నారు.
అయితే.. ఈ వాదనలన్నింటికీ తెరదించుతూ.. ‘కాకా’ అనే పేరు ఈ సినిమాకు పెట్టడంలోని ఆంతర్యాన్ని హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేటు ఈవెంట్లో చిరంజీవి బహిర్గతం చేశారు. ‘కాకా అంటే.. కదిరి కాళిదాస్.. అని అర్థం’ అని చిరంజీవి అసలు విషయం చెప్పేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే దీనిని మేకర్స్ కూడా షేర్ చేయడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

