‘సమవర్తి’ ఓ సాహసయాత్ర
‘నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. కొందరు హీరోలతో అవకాశాలు వచ్చినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి నాతోనే సినిమా చేశారు దర్శకుడు అజయ్. దక్షిణభారతంలో ఎన్ని అడవులున్నాయో.. అన్నింటిలో షూటింగ్ చేశాం. షూటింగ్ టైమ్‌లో అడవి జంతువుల్ని, పాముల్ని ప్రత్యక్షంగా చూశాం. ఇది మాకొక అడ్వెంచరస్ జర్నీ. ప్రేక్షకులకూ ఈ సినిమా అదే అనుభూతినిస్తుంది’ అని హీరో సత్యదేవ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘సమవర్తి’.

అజయ్‌నాగ్.వి దర్శకుడు. శివచరణ్‌రెడ్డి జక్కిడి, శశిధర్‌రెడ్డి పడమటి నిర్మాతలు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడారు. ‘సత్యదేవ్‌కి ‘సమవర్తి’తో బ్లాక్‌బస్టర్ ఇవ్వబోతున్నాం. సత్యదేవ్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. గాయాలను సైతం భరించారు. శ్రీకాంత్ పాత్ర ఈ కథకు కీలకం’ అని దర్శకుడు అజయ్‌నాగ్.వి తెలిపారు. ఇందులో తనది విభిన్నమైన పాత్ర అని, హీరో చేయాల్సిన పాత్ర ఇదని నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఇంకా నిర్మాతలతోపాటు చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?