Vemulavada : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ నాయకులను వరసపెట్టి ఆహ్వానిస్తున్నారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఆదుకునేవారు కరువయ్యారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆవేదన చెందారు.