Chai Pani Restaurant | అమెరికాలోని యాష్విల్లే నగరంలో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ‘చాయ్ పానీ’ పేరే చెబుతారు. అంత ఫేమస్. ఇప్పుడది ‘అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్- 2022’ గౌరవం దక్కించుకుంది. ఇంగ్లండ్‌ల
న్యూయార్క్, జూన్ 14: అమెరికాలో మన ఇండియన్స్ ఏర్పాటు చేసిన చాయ్‌పానీ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. చికాగోలోని జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ �