ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, తప్పుడు దారిలో నడుస్తున్నదనే విమర్శలు పెరుగుతున్నాయి. అవినీతి రహిత పాలన, స్వంత రాజకీయాలకు స్వస్తి, ఉద్యమకారులకు న్యాయ