Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష (US President Elections) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారానికి కొందరు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ( Silicon Valley tycoo