నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే లోడ్‌ను బట్టి వాటికి విద్యుత్ తనిఖీ అధికారుల ధ్రువీకరణ కావాలి. ఇటీవల కొన్ని నెలల పాటు తనిఖీ అధికారులు లేకపోవడంతో పాత అధికారుల సంతకాలతో క�
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జనరల్ (సీఈఐజీ) కార్యాలయంలో 200 ఫైళ్లు పెండింగ్‌లో ఉంచారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.