ACB | క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు.
ముంబై, జూన్ 8: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవ్‌నీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించినందుకు రూ. 2 లక్షల జరిమానా విధించింది. నవ్�