Road accident | నగరంలోని కొండాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో యువతి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
కారు పల్టీ | అదుపుతప్పి కారు పల్టీకొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది.