CA 2025 Exam | సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించింది. మే 15 నుంచి మే 21 వరకు సీఏ ఫౌండేషన్ పరీక్షలు జరగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియ�
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్ పరీక్షలను వాయిదా వేసింది. దీనితో పాటు జూలైలో జరుపతలపెట్టిన ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది