Burqa Row | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని దోడా గవర్నమెంట్ ఆస్పత్రి (Doda Government Hospital) లో బురఖా (Burqa) వివాదం చెలరేగింది. లేబర్ రూమ్‌లోకి బురఖా ధరించిన తమను అనుమతించలేదని ఆరోపిస్తూ నర్సింగ్ ఇంటర్న్లు (Nursing Interns), విద్యార్థినుల�