Guru Purnima | గురుపూర్ణిమ వేడుకలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు.
బ్యాంకు లోనికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు తమ వద్ద ఉన్న గన్స్ బయటకు తీశారు. వాటిని చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. ఒక దొంగ క్యాబిన్లో ఉన్న బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లాడు. ఒకరి చేతులు కట్టేశాడు.