Car Explodes | రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటల్లో కాలి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
Diwali Tragedy | ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ