Medak | మెదక్(Medak) జిల్లా రామాయం పేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై(BRS Councillor) కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచమ్మల గణేష్ ఒంటిపై పెట్రోల్ పోసి దాడికి(Attacked) పాల్పడ్డాడు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పట్టణంలోని 89వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన చ