మా పాప వయసు తొమ్మిది నెలలు. తరచూ దగ్గుతుంది. ఆయాస పడుతుంది. డాక్టరుకు చూపిస్తే ‘బ్రాంకియోలైటిస్' అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, లక్షణాలేమిటి?
- ఓ సోదరి
బ్రాంకియోలైటిస్..ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారక�
ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్ష కాలంలో, చల�