రెండేండ్లలోపు పిల్లలకే బ్రాంకియోలైటిస్ ముప్పు..!!
బ్రాంకియోలైటిస్..ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్షాకాలం, చలికాలంలో బాగా కనిపిస్తుంది. రెండేండ్ల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ 80 శాతం మరణాలు ఆరునెలలలోపు పిల్లల్లోనే సంభవిస్తాయి.
బ్రాంకియోలైటిస్..ఇది చిన్నపిల్లల్లో కనిపించే సర్వసాధారణ శ్వాస సంబంధ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినోవైరస్, రైనో వైరస్.. అనే సూక్ష్మ జీవులు ప్రధాన కారకాలు. వర్షాకాలం, చలికాలంలో బాగా కనిపిస్తుంది. రెండేండ్ల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ 80 శాతం మరణాలు ఆరునెలలలోపు పిల్లల్లోనే సంభవిస్తాయి. డే కేర్ సెంటర్లలో పెరిగేవారు, ఇరుకిరుకు నివాసాలలో ఉండేవారు, నెలలు నిండకముందే జన్మించినవారు, గుండె జబ్బులతో పుట్టినవారు, పోషక విలువల లోపాలు ఉన్నవారి విషయంలో ఈ వ్యాధి తీవ్రస్థాయికి చేరుతుంది. మరి ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో చూడండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

