స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గతేడాది చాలా టోర్నీలకు దూరమైన నాదల్ వచ్చి రావడంతోనే సత్తాచాటాడు.
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) మళ్లీ రాకెట్ అందుకుంటున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన రఫా మళ్లీ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. అవును.. వచ్చే ఏడాది జ�