‘మద్యపాన వ్యసనం వల్ల తలెత్తే పరిణామాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఎలాంటి సందేశాలు లేకుండా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు శివుడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్రాందీ డై
గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుడు దర్శకుడు. శ్రీకాంత్ లేళ్లతో పాటు అతడి మిత్రబృందం కలిసి నిర్మించారు. ట్రైలర్ను సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం విడుదలచేసి�