ఉత్తర కొరియా అన్నంత పని చేసింది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను పేల్చేసింది. దక్షిణ కొరియా సైన్యం మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఉత్తర కొరియా చర్యతో ఇరు దేశాల మధ్య ఉ�
తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యం మోహరించి ఆ రోడ్లను పేల్చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదని దక్షిణ కొరియా సోమవారం ఆరోపించింది. తమ రాజధాని ప్యాంగాంగ్పైకి దక్షిణ కొరియా డ్రోన�