బోన్ డెత్ | శరీరంలోనే అత్యంత బలమైన భాగాలైన ఎముకలు క్రమంగా కుళ్లిపోతే, ఏదో ఓ దశలో నిర్జీవంగా మారితే.. అదే, బోన్ డెత్ ( Bone Death )! కరోనా నుంచి కోలుకున్న అరవై రోజుల తర్వాత, ఎముకలపై మొదలయ్యే ఆ దాడిని తట్టుకోవడానిక�
ముంబై: కరోనా నుంచి కోలుకున్నా.. ఆ మహమ్మారి మాత్రం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు సోకిన బ్లాక్ ఫంగస్ ఎంత మందిని పొట్టనబెట్టుకుందో మనం చూశాం. తాజాగా మరో రెండు