ప్రభుదేవా, కాజోల్ కాంబినేషన్ అనగానే ‘మెరుపు కలలు’ (1997) చిత్రంలోని ‘వెన్నెలవే వెన్నెలవే’ అనే పాట గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో యువతరాన్ని ఆమితంగా ఆకట్టుకుంది ఆ పాట.
లాక్ డౌన్ నుంచి సినిమాలు తగ్గించేశాడు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇటీవల కాలంలో నాగబాబు డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ..ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు.