ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలు, దృశ్యాలు, వన్యజీవులను సంరక్షించేందుకు జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల నుంచి వంట చెరుకును సేకరించడం, పశువులను మేపడం...
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? 1) 1981 2) 1980 3) 1988 4) 1987 2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1)