కుండపోత వర్షాల (Heavy rains) తో బీహార్ రాష్ట్రం (Bihar state) లోని కతిహార్ జిల్లా (Katihar district) అతలాకుతలమైంది. ఎడతెగని వర్షాలవల్ల అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) తారీఖ్ అన్వర్ (Tariq Anwar) �