బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి ‘భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్‌చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప�
సినిమాల విషయంలో చిన్నా పెద్ద అనే విషయం కంటే సక్సెస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రేక్షకుల మెప్పుపొందే సినిమా ఏదైనా నా దృష్టిలో పెద్ద సినిమానే’ అని అన్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ.