భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలున్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి, మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
Bhashini: భాషిణితో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ప్రధాని మోదీ. ఆ యాప్‌తో ఆయన ప్రసంగాన్ని మరో భాషలో విన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంఘం మీటింగ్‌లో ఆయన ఈ కొత్త ఏఐ టెక్నాలజీ గురించి వివరించారు. మోదీ హ�