వేదకాలం నుంచే దైవస్తుతికి విశేష స్థానం ఉంది. దేవతల మహిమను గానం చేయడానికి అనుకూలమైన అనేక సూక్తాలు ఋగ్వేదంలో కనిపిస్తాయి. సామవేదం మొత్తం సంగీత రూపంలో భగవదారాధనకు సంబంధించిన మంత్రాలతో నిండి ఉంది.
గుజరాత్లో జరిగిన ఓ సంగీత కచేరీలో అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. నవసారి జిల్లా సూప గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై�