భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : ఆస్తి పంపకాల తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి