Best Smartphones | ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లు రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పొకో సీ55, రియల్ మీ నార్జో 55, లావా యువ 2 ప్రో తదితర ఫోన్లు ఉన్నాయి.
Best Smart Phones | ఇప్పుడు దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి.