MLC Kavitha | అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే(Jyothirao Phule )విగ్రహ సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటానికి బీసీ సంఘాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తున్నది.
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కొత్త పాలకవర్గం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకు�