ముంబై : గాలి ద్వారా వ్యాపించే అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లను దీటుగా నిలువరించే బ్యాటరీ ఆధారిత రీయూజబుల్ మాస్క్‌ను ముంబైకి చెందిన ఎన్ఎంఐఎంఎస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాస్క్ లోపల ఉ�
కరోనా వైరస్‌ను నివారించడానికి ఐదు పొరలు గల వ్యవస్థ ఈ బ్యాటరీ మాస్క్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మాస్క్ ముక్కు, నోటిలోకి వెళ్లే గాలిని ఐదు సార్లు ఫిల్టర్ చేస్తుంది