అరటి ఆకుపై భోజనం చేయడం భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల సమయంలో అరటి ఆకులపై ఆహారం వడ్డించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇద
ఇది పెండ్లిళ్ల సీజన్. పెండ్లి పందిళ్లను అరటి ఆకులతో అలంకరిస్తారు. పెళ్లే కాదు ఏ శుభకార్యమైనా అరటి ఉంటుంది. పూజలలో అరటిపండుని దైవానికి నైవేద్యంగా ఇవ్వడం హిందువుల ఆచారం. అతిథి సత్కారాల్లో, తాంబూలంలో అరటి�