సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుగబడు ఈ నేల పూరించు వేన వేల ధిక్కార ధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల.. అమరుడేమాయెరా - అతని ఆశయమ్మేమయిపాయె - కనుకొలుకులలో రాలిపడు అగ్ని తప్త అశ్రు జలధారల మహోజ్వల పో
ఖమ్మం కల్చరల్, మే 7: ‘హాంఫట్.. బాలా..’ అనగానే బాలనాగమ్మ కుక్కగా మారడం, కార్యవర్థి రాజు బండరాయిగా మారడం ఆసక్తిని కలిగించాయి. ‘ఏయ్ సంగు.. నన్ను ఢీకొనే వారెవరు?’ అంటూ రంగస్థలంపై మాయల ఫకీర్ సృష్టించిన మాయాజాల�