అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న మైథలాజికల్ రూరల్ డ్రామా ‘వనవీర’. ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు ‘వానర’. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా టైటిల్ను మార్చవలసి వచ్చిందని మేకర్స్ తెలి
అనినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేక