ఒకే నంబర్‌తో ఉన్న రెండు ఆటోలను గుర్తించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి, ఇతర స�
Autos seized | ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌పై(Same registration) రెండు ఆటోలు నడిపిస్తున్న (Autos seized) వాటిని సోమవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..