గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సాయం అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీ�
‘వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఫిబ్రవరిలో రాష్ట్రంలోని ఏడు లక్షల �